ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu: మంత్రి అంబటి తీరుపై మండిపాటు

ABN, First Publish Date - 2022-12-20T13:11:56+05:30

కుమారుడిని పోగొట్టుకొని పుట్టెడు దుఖంలో ఉన్న బాధిత కుటుంబం పట్ల మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) వ్యవహరించిన తీరు

అంబటి తీరుపై మండిపాటు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కుమారుడిని పోగొట్టుకొని పుట్టెడు దుఖంలో ఉన్న బాధిత కుటుంబం పట్ల మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. సత్తెనపల్లికి చెందిన తురకా గంగమ్మ(Turaka Gangamma) కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.5లక్షల పరిహారం వచ్చింది. అందులో సగం ఇవ్వాలంటూ మంత్రి డిమాండ్ చేసినట్లు బాధిత కుటుంబం ఆరోపించింది. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు(TDP leader Chandrababu) స్పందించారు. ‘‘ఛీ....మీరు పాలకులా’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ ఘటనపై పత్రికలో వచ్చిన కథనాన్ని జత చేస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Updated Date - 2022-12-20T13:11:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising