ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Palnadu Dist.. పిన్నెల్లి సోదరులు ఆహాం తగ్గకపోతే మేం తగ్గిస్తాం: యరపతినేని

ABN, First Publish Date - 2022-12-28T15:30:05+05:30

పల్నాడు జిల్లా: వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులుపై టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు జిల్లా: వైసీపీ (YCP) నేతలు పిన్నెల్లి సోదరులు (Pinnelli Brothers)పై టీడీపీ (TDP) నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు (Yarapatineni Srinivasarao) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులకు ఆహం తలకెక్కిందని, ఆహాం తగ్గకపోతే మేమే తగ్గిస్తామని అన్నారు. పిన్నెల్లి కుటుంబం స్వాతంత్య్ర సమరయోధులు కాదని.. విగ్రహాలు దొంగతనం చేసిన చరిత్ర వారిదని అన్నారు. వచ్చే ఎన్నికలలో మాచర్లలో పిన్నెల్లికి ప్రజలు పాతర వేస్తారన్నారు. పిన్నెల్లి సోదరులు దోచుకున్న సొమ్ము అంతా కక్కిస్తామని, అక్రమ సంపాదన అంతా ప్రజలకు పంచుతామని యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.

Updated Date - 2022-12-28T15:30:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising