ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: 1వ తేదీ నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ

ABN, First Publish Date - 2022-10-28T13:41:53+05:30

Tirupati: నవంబర్ 1 నుంచి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని ప్రారంభిస్తామని టీటీడీ (TTD) ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని భూదేవి, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాల్లో ఈ టోకెన్లను జారీ చేస్తామని ఆయన చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Tirupati: నవంబర్ 1 నుంచి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని ప్రారంభిస్తామని టీటీడీ (TTD) ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని భూదేవి, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాల్లో ఈ టోకెన్లను జారీ చేస్తామని ఆయన చెప్పారు. ఏ రోజూ టోకెన్ల కోటాను ఆ రోజుకీ మాత్రమే జారీ చేస్తామన్నారు. సోమవారం, బుధవారం, శని, ఆదివారాల్లో 20 వేల నుంచి 25వేల టోకెన్లు, మంగళవారం, గురువారం, శుక్రవారాల్లో 15 వేల టోకెన్లను జారీ చేస్తామని చెప్పారు. విఐపి బ్రేక్ దర్శనం టిక్కెట్లు ఉన్న భక్తులను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు అనుమతిస్తామని తెలిపారు. 33మంది పీఠాధితులకు ఆలయం తరుపున మర్యాదలు కల్పించే రోజుల్లో బ్రేక్ దర్శన సమయాన్ని మార్పు చేస్తామని చెప్పారు. డిసెంబర్ 1 నుంచి బ్రేక్ దర్శనం సమయం మార్పును ప్రయోగత్మాకంగా అమలు చేస్తామని తెలిపారు. డిసెంబర్ నుంచి శ్రీవాణి ట్రస్టు టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులకు తిరుపతిలోనే గదులను కేటాయిస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

Updated Date - 2022-10-28T13:41:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising