Home » TTD Slot Booking
ప్రపంచవ్యాప్తంగా తిరుమల శ్రీవారికి కోట్లాది మంది భక్తులున్నారు. వారంతా ఏడాదిలో ఏదో ఒక రోజులో.. ఆయన్ని దర్శించుకునేందుకు తిరుమలకు తరలి వస్తారు. ఆ క్రమంలో భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వివిధ చర్యలు చేపట్టింది. వారిని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు ఉన్న పలు సేవా టికెట్లను టీటీడీ విక్రయిస్తుంది.
అప్పటికప్పుడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలని పించించది. ఫ్యామిలీతో కలిసి వెళ్లితే ఆ కలియుగ దైవం వెంకన్నను దర్శించుకోగలమా? అంటూ పలువురు భక్తులు సందేహం వ్యక్తం చేస్తారు. అలాంటి వారి కోసం టీటీడీ చర్యలు చేపట్టింది.
తిరుమల శ్రీవారి దర్శనానికి నవంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. వేసవి సెలవులు రావడం, ఎన్నికలు ముగియడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల పైగా సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనాన్ని నిలిపివేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో వెల్లడించింది.
అంగరంగ వైభవంగా బాలరాముడు కొలువుదీరిన అయోధ్యలో ( Ayodhya ) భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. రామ్ లల్లా సుందర రూపాన్ని చూసి తరించేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయంలో రద్దీ ఏర్పడుతోంది.
అధికమాసం సందర్భంగా ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్ల కోటాను సెప్టెంబరు నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేపట్టింది. సుప్రభాతం, తోమాల
టీటీడీ (TTD)కి చెందిన వివిధ ట్రస్టులకు శుక్రవారం రూ.5 కోట్లు విరాళం (Donation)గా అందాయి. ఓ భక్తుడు శుక్రవారం విరాళాల చెక్‌లను అందజేసి టీటీడీ ట్రస్టులకు వినియోగించాలని టీటీడీ అధికారులను కోరాడు.
తిరుమల (Tirumala)లో మరోసారి విమాన సంచారం కలకలం సృష్టించింది. తిరుమల క్షేత్రానికి అతిసమీపంలో విమానం ప్రయాణించడం చర్చనీయాంశమైంది.
వేసవిలో శ్రీవారి ఆలయంతోపాటు క్యూలైన్లలో భక్తులకు సేవలందించేందుకు యువకులైన శ్రీవారి సేవకులు ముందుకు రావాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy) పిలుపునిచ్చారు.