ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cm jagan house: పేర్నినాని నుంచి కాపాడాలని ఓ దళిత జంట..

ABN, First Publish Date - 2022-11-25T15:23:52+05:30

మాజీ మంత్రి పేర్నినాని(Ex minister Perni nani) నుంచి ప్రాణహాని ఉందంటూ దళిత దంపతులు ముఖ్యమంత్రి జగన్ నివాసం(Cm jagan house) ఎదుట

ఓ దళిత జంట..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: మాజీ మంత్రి పేర్నినాని(Ex minister Perni nani) నుంచి ప్రాణహాని ఉందంటూ దళిత దంపతులు ముఖ్యమంత్రి జగన్ నివాసం(Cm jagan house) ఎదుట నిరసనకు దిగారు. మచిలీపట్నంకు చెందిన యువతి, యువకుడు కులాంతర వివాహం చేసుకున్నారు. మాజీ మంత్రి పేర్నినాని ద్వారా తమకు ప్రాణహాని ఉందని జంట ఆరోపిస్తోంది. అయితే ఇదే విషయంపై ఇటీవల రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ(Vasireddy Padma)ను కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. అయినా మాకు న్యాయం దక్కలేదని జంట వాపోయింది. దీంతో తాడేపల్లిలోని సీఎం ఇంటి ముందు దళిత దంపతులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని సీఎం జగన్‌ను వేడుకుంటున్నారు.

Updated Date - 2022-11-25T15:23:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising