ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ramakrishna: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని పునరుద్ధరించాలి

ABN, First Publish Date - 2022-12-28T09:24:37+05:30

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Leader Ramakrishna) డిమాండ్ చేశారు. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (AP CM Jaganamohan Reddy)కి రామకృష్ణ లేఖ రాశారు. 2013 జనవరిలో 10 సంవత్సరాల కాలపరిమితితో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం చేయబడిందని తెలిపారు. దళిత, గిరిజనుల అభ్యున్నతికి దోహదపడే ఈ చట్టం గడువు 2023 జనవరితో ముగుస్తుందన్నారు. కాలపరమితి లేకుండా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పునరుద్ధరించి, మరింత సామరసవంతంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని లేఖలో రామకృష్ణ కోరారు.

Updated Date - 2022-12-28T09:24:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising