Home » CPI
పెరిగిన ధరల దృష్ట్యా పేదల గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. ఐదు లక్షల ఆర్థిక సాయం చే యాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనినబాబు డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం తపోవనం నుంచి నవయుగ కాలనీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
కేంద్రప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి కేంద్రం తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర చర్యల వల్ల పోలవరం ప్రాజెక్టు ప్రయోజనాలు దెబ్బ తింటాయని ఆరోపించారు.
బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు జతకట్టారని, అంతర్గతంగా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు.
అలగనూరు రిజర్వాయర్ మరమ్మతులకు తక్షణమే ప్రభు త్వం నిధులు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు, జిల్లా నాయకులు రంగ నాయుడు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న డిమాండ్ చేశారు.
మూసీ ప్రక్షాళనకు, హైడ్రాకు తాము వ్యతిరేకం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.
హంద్రీనీవా కాలువకు బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డి మాండ్ చేశారు. బుధవారం సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరువు జిల్లాకు నీరు అందించే హంద్రీనీవా విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ వివిధ డిమాండ్లతో ఆందోళనలు చేసిందని, ఇప్పుడు అధికారంలో ఉన్నందు న వాటన్నింటిని నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీశ డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్, బీజేపీ కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని, సీఎం రేవంత్రెడ్డి అప్రమత్తంగా ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
స్వాతంత్య్ర సమరయోధుడు ఐదుకల్లు సదాశివన గొప్ప పోరాటయోధుడని సీపీఐ నాయకులు పేర్కొన్నారు. ఆయన 36వ వర్ధంతిని సోమవారం సీపీఐ ఆఫీ్సలో నగర కార్యదర్శి శ్రీరాములు అధ్యక్షతన నిర్వహించారు.