ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ramakrishna: ప్రత్యేక హోదా లేదని కేంద్రమంత్రి ఇంద్రజిత్ చెప్పడం దుర్మార్గం

ABN, First Publish Date - 2022-12-13T09:29:59+05:30

ఏపీకి ప్రత్యేక హోదా లేదని, పోలవరం నిర్మాణం ఇప్పట్లో పూర్తి కాదని కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ సమాధానమివ్వడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా (AP Special status) లేదని, పోలవరం (Polavaram Project) నిర్మాణం ఇప్పట్లో పూర్తి కాదని కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ సమాధానమివ్వడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (CPI Leader Ramakrishna) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణాలపై కేంద్ర వైఖరిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ఇప్పటికైనా ఎండగట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ (Central Government) ద్రోహంపై ముఖ్యమంత్రి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రానికి దక్కాల్సిన వాటిపై కేంద్రంతో పోరుకు సమయత్తం కావాలని సూచించారు. కేంద్రానికి లొంగిపోవడం మానకపోతే వైసీపీ ప్రభుత్వాన్ని చరిత్ర క్షమించదని రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2022-12-13T09:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising