ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP budget: ఇవాళ 2023-24 బడ్జెట్‌పై కసరత్తు.. ఈ రంగాలకే ప్రాధాన్యత!

ABN, First Publish Date - 2022-11-30T11:40:33+05:30

2023-24 బడ్జెట్‌(AP budget)పై వైసీపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించబోతోంది. ఇవాళ అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఆర్థిక శాఖ సమావేశం కానుంది

బడ్జెట్‌పై కసరత్తు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: 2023-24 బడ్జెట్‌(AP budget)పై వైసీపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించబోతోంది. ఇవాళ అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఆర్థిక శాఖ సమావేశం కానుంది. గతేడాది రూ. 2,56,256 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా... ఈ ఏడాది మాత్రం రూ. 2.65 లక్షల కోట్ల నుంచి రూ. 2.75 లక్షల కోట్లతో బడ్జెట్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 2023-24 బడ్జెట్‌లో సంక్షేమం, ఆర్ అండ్ బీ, విద్య, వైద్యం, ఇరిగేషన్ రంగాలకు పెద్ద పీట వేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఆదాయార్జన శాఖలపై ఈ బడ్జెట్‌లో జగన్ సర్కార్(Ycp Government) ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.

Updated Date - 2022-11-30T11:43:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising