AP News: గుడివాడలో సూపర్ స్టార్ కృష్ణ సంతాప కార్యక్రమాలు

ABN, First Publish Date - 2022-11-15T14:58:18+05:30

జిల్లాలోని గుడివాడలో స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ సంతాప కార్యక్రమాలను అభిమానులు నిర్వహించారు.

AP News: గుడివాడలో సూపర్ స్టార్ కృష్ణ సంతాప కార్యక్రమాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జిల్లాలోని గుడివాడలో స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ సంతాప కార్యక్రమాలను అభిమానులు నిర్వహించారు. నెహ్రూ చౌక్ సెంటర్లో కృష్ణ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. కృష్ణ మరణంతో అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కళాకారులకు పుట్టినిల్లు అయిన గుడివాడలో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అభిమానులు తెలిపారు. నెలల వ్యవధిలో మహేష్ బాబు కుటుంబంలో మూడు విషాదకర సంఘటనలు చోటు చేసుకోవడం తీవ్ర బాధాకరమని అభిమానులు ఆవేదన చెందారు.

Updated Date - 2022-11-15T14:58:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising