ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Peddireddy: సూపర్ స్టార్ మృతి తీవ్రంగా కలచివేసింది...

ABN, First Publish Date - 2022-11-15T11:14:00+05:30

సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) మృతి పట్ల ఏపీ రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandrareddy) సంతాపం ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) మృతి పట్ల ఏపీ రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandrareddy) సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ హీరో కృష్ణ మృతి తీవ్రంగా కలచివేసిందన్నారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు, రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. తనదైనశైలిలో, వినూత్న ప్రయోగాలతో తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానాన్ని కృష్ణ సంపాదించుకున్నారని కొనియాడారు. కొన్ని రోజుల వ్యవధిలోనే హీరో మహేష్ బాబు తల్లిదండ్రులను కోల్పోవడం బాధాకరమన్నారు. మహేష్‌కు మరింత బలాన్ని చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. అలాగే కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి పెద్దిరెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Updated Date - 2022-11-15T11:14:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising