ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CPM: హోదా కోసం వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఫైట్ చేయట్లేదు?

ABN, First Publish Date - 2022-12-21T15:26:44+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను అమలు‌ చేయడం లేదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్ (CPM Central Committee member Ghafoor) ఆరోపించారు.

ఎందుకు ఫైట్ చేయట్లేదు?
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను అమలు‌ చేయడం లేదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్ (CPM Central Committee member Ghafoor) ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాను కేంద్రం తిరస్కరణ చేసినా వైసీపీ ప్రభుత్వం(YCP Govt.) మాత్రం మాట్లాడడం లేదన్నారు. జగన్(Cm jagan) పరిపాలనలో ప్రజలు నోరుమూసుకుని ఉండాలి అన్నట్టు వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించారు. CPS రద్దు చేసి OPS తీసుకురండి అంటే మాత్రం అందరిని అడ్డుకుంటారన్నారు. CPS రద్దు వల్ల ప్రభుత్వం మీద భారం పడదని అభిప్రాయపడ్డారు. కర్ణాటక, తమిళనాడు వాళ్లు సగం వేతనంతో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో బతుకుతున్నారని తెలిపారు. ఆందోళన చేస్తుంటే కనీసం పిలిచి మాట్లాడే వాళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో లేరని వాపోయారు. తక్షణమే స్పందించి CPS రద్దు చేసి సుప్రీం కోర్టు చెప్పిన సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే రోజుల్లో సీపీఎం పోరాటం చేస్తుందని హెచ్చరించారు. అన్నమయ్య ప్రాజెక్టు(Annamayya project)లో గేట్ కొట్టుకు పోతే ఇప్పటిదాకా ప్రభుత్వం గేట్ పెట్టలేకపోయిందని విమర్శించారు.

Updated Date - 2022-12-21T15:26:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising