ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: రాయలసీమ గర్జన సభకు బెదిరించి..తరలించారు : గౌరు వెంకటరెడ్డి

ABN, First Publish Date - 2022-12-05T21:09:15+05:30

Kurnool: రాయలసీమ గర్జన సభకు విద్యార్థులను, పొదుపు మహిళలను బెదిరించి తరలించారని టీడీపీ (TDP) నంద్యాల జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి (Gouru Venkata Reddy) ఆరోపించారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి (Buggana

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Kurnool: రాయలసీమ గర్జన సభకు విద్యార్థులను, పొదుపు మహిళలను బెదిరించి తరలించారని టీడీపీ (TDP) నంద్యాల జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి (Gouru Venkata Reddy) ఆరోపించారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి (Buggana Rajendranath Reddy) ఇటీవల అమరావతిలో హైకోర్టుకు సంబంధించిన పనుల కోసం రూ. 120 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు జీవో జారీ చేశారని, అయితే హైకోర్టు కోసం కనీసం 20 ఎకరాల స్థలాన్ని అయినా కేటాయించారా? అని ప్రశ్నించారు. ‘‘రాయలసీమ గర్జనకు రాని వారు సీమ ద్రోహులని మంత్రి బుగ్గన అన్నారు. మరి గర్జనకు రాని ముఖ్యమంత్రి సీఎం జగన్ కూడా సీమ ద్రోహి కాదా?’’ అని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు (Somisetty Venkateswarlu) ప్రశ్నించారు. గర్జనకు బస్సులు పంపాలని వైసీపీ నేతలు ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల యాజమాన్యాలను బెదిరించడం దారుణమని పేర్కొన్నారు.

Updated Date - 2022-12-05T21:09:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising