TDP MLA Eluri Sambasivarao: జగన్ సర్కార్‌కు త్వరలోనే ప్రజలే బుద్ధి చెబుతారు
ABN, First Publish Date - 2022-10-30T18:07:44+05:30
ఏపీలో రాక్షస, దుర్మార్గపు పాలన నడుస్తోందని టీడీపీ నేత ఏలూరి సాంబశివరావు (TDP MLA Eluri Sambasivarao) విమర్శించారు.

TDP MLA Eluri Sambasivarao
అమరావతి: ఏపీలో రాక్షస, దుర్మార్గపు పాలన నడుస్తోందని టీడీపీ నేత ఏలూరి సాంబశివరావు (TDP MLA Eluri Sambasivarao) విమర్శించారు. జగన్ మూడేళ్ల పాలనలో ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదని ఏలూరి ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్‌కే జగన్ పరిమితమయ్యారని, జగన్ సర్కార్‌కు త్వరలోనే ప్రజలే బుద్ధి చెబుతారని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు జోస్యం చెప్పారు.
Updated Date - 2022-10-30T18:08:03+05:30 IST