ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Janasena: వారిద్దరికి రాజకీయ సమాధి తప్పదు

ABN, First Publish Date - 2022-12-12T16:28:56+05:30

మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu), మాజీ మంత్రి పేర్ని నానీ(Perni nani)లపై రాష్ట్ర జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు చేగొండి

రాజకీయ సమాధి తప్పదు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu), మాజీ మంత్రి పేర్ని నానీ(Perni nani)లపై రాష్ట్ర జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు చేగొండి సూర్య ప్రకాష్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘సుకన్యను పడుకోబెట్టినంత సులువుగా పోలవరం ప్రాజెక్ట్‌ను మంత్రి అంబటి రాంబాబు పడుకోబెట్టారు. బందర్ గజ్జి కుక్కలా మాజీ మంత్రి పేర్ని నాని వాగుతున్నారు. వారివారి శాఖలపై గానీ, అభివృద్ధిపై గానీ దృష్టి సారించకుండా రాష్ట్రంలో రాజకీయ శిఖరం లాంటి పవన్ కళ్యాణ్‌ను(Pawan Kalyan) విమర్శించడం తగదు. ఈ ఇద్దరు కాపు నేతలకు జన సైనికుల చేతిలో రాజకీయ సమాధి తప్పదు.’’ అని హెచ్చరించారు.

Updated Date - 2022-12-12T16:28:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising