ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan: ఇమ్రాన్ ఖాన్‌పై హత్యాయత్నం.. బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చేరిక!

ABN, First Publish Date - 2022-11-03T17:25:34+05:30

వజీరాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ లక్ష్యంగా కాల్పులు జరిగాయి.

Imran Khan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వజీరాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ (Former Pakistan PM Imran Khan) లక్ష్యంగా కాల్పులు జరిగాయి. ఇమ్రాన్ ఖాన్ కుడి కాలుకు బుల్లెట్ గాయాలయ్యాయని సమాచారం. ఘటనలో మొత్తం ఐదుగురు గాయపడ్డారు. వజీరాబాద్‌ (Wazirabad)లో ఇమ్రాన్ తన పార్టీ పీటీఐ తరపున ర్యాలీ నిర్వహిస్తుండగా కాల్పుల ఘటన జరిగింది. ఇమ్రాన్ ఖాన్ కంటైనర్‌కు అతి సమీపం నుంచి కాల్పులు జరిగాయి. ఇమ్రాన్‌ ఖాన్‌‌ను ఆసుపత్రికి తరలిస్తున్నారని పాకిస్థాన్ మీడియా వార్తలు ప్రసారం చేస్తోంది. ఇమ్రాన్‌ను ఒక కంటెైనర్ నుంచి మరో కంటైనర్‌కు తరలిస్తున్న దృశ్యాలను పాక్ మీడియా ప్రసారం చేస్తోంది. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పీటీఐ కార్యకర్తలు పట్టుకున్నట్లు సమాచారం.

Updated Date - 2022-11-03T18:06:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising