ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mukroh firing : మేఘాలయ సీఎం నివాసం వద్ద భారీ నిరసనలు

ABN, First Publish Date - 2022-11-27T14:29:29+05:30

ముక్రోహ్ (Mukroh) కాల్పుల ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంపై పెద్ద ఎత్తున

Meghalaya
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షిల్లాంగ్ : ముక్రోహ్ (Mukroh) కాల్పుల ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఐదు స్వచ్ఛంద సంస్థలు ఓ కూటమిగా ఏర్పడి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah), మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ కే సంగ్మా (Canrad K Sangma), అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sharma)లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, దిష్టిబొమ్మలను దహనం చేశారు.

అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నవంబరు 22న అస్సాం అటవీ శాఖ సిబ్బంది ఓ లారీని ఆపారు. అక్రమంగా నరికిన చెట్లను ఈ లారీలో తీసుకెళ్తుండగా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో అస్సాం ఫారెస్ట్ గార్డ్ సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అస్సాం, మేఘాలయ మధ్య సుదీర్ఘ కాలం నుంచి ఉన్న సరిహద్దు సమస్యను పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యాయని స్వచ్ఛంద సంస్థల కూటమి ఆరోపిస్తోంది.

Updated Date - 2022-11-27T14:29:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising