ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IMD Alert: ఢిల్లీని కప్పేసిన పొగమంచు...ఐఎండీ కోల్డ్‌వేవ్ అలర్ట్ జారీ

ABN, First Publish Date - 2022-12-20T08:19:00+05:30

ఉత్తరభారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కమ్ముకున్న దట్టమైన పొగమంచుతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కోల్డ్ వేవ్ అలర్ట్ జారీ....

IMD issues cold wave alert
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశం పరిధిలోని పలు రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కప్పేసింది. ఉత్తరభారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కమ్ముకున్న దట్టమైన పొగమంచుతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కోల్డ్ వేవ్ అలర్ట్ జారీ చేసింది.(IMD issues cold wave alert)పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు అలముకుంది.(Dense fog) దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మంగళవారం కనిష్ఠ ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. సంవత్సరాంతంలో ఉత్తర భారతదేశంలో(North India) చలికాలం చల్లగా మారింది.

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్ సహా ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో కమ్ముకున్న దట్టమైన పొగమంచుతో రోడ్లపై వాహనాల రాకపోకలకు దారి కూడా కనిపించడం లేదు.దేశ రాజధానిలో కాలుష్య స్థాయి తీవ్రమైన కేటగిరీలో కొనసాగుతోంది.భటిండా, అమృత్‌సర్, గంగానగర్, పాటియాలా, ఢిల్లీ, లక్నో,పూర్నియా,అంబాలా ఆగ్రా, గోరఖ్‌పూర్,బరేలీ, పాట్నా, గయా, కోల్‌కతాలలో కమ్ముకున్న పొగమంచుతో దారి కనిపించక వాహనాల రాకపోకలు తగ్గాయి.

Updated Date - 2022-12-20T08:20:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising