Home » Red Alert
బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్(Red Alert) జారీ చేసింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం ఇవాళ(శనివారం) ఉదయం వాయగుండంగా మారింది.
ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో దేశంలోని వివిధ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. అయితే దేశంలోని అయిదు రాష్ట్రాలకు భారత వాతావరణ విభాగం తాజాగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆ జాబితాలో పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, కోంకణ్ ప్రాంతం, గోవా, మధ్య మహారాష్ట్ర ఉన్నాయి. మరి కొద్ది రోజుల్లో ఆ యా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడు రాష్ట్రాలకు భారత వాతావరణ విభాగం శుక్రవారం రెడ్ అలర్ట్ జారీ చేసింది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీతోపాటు ఉత్తరాదిలో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, పశ్చిమబెంగాల్, సిక్కిం, గుజరాత్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో ఈ నెల 4వ తేదీ వరకు రెడ్ అలర్ట్ అమలులో ఉంటుందని తెలిపింది.
Andhrapradesh: రాష్ట్రంపై మిచాంగ్ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. తుఫాన్ ప్రభావంతో ఏపీలో 11 జిల్లాలకు అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాలను వాన ముసురు కమ్మేసింది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ సహా 8 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఏపీ వ్యాప్తంగా కూడా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
వర్షాలకు వాహనాలపై బయటికి అత్యవసర పని మీద వెళ్లిన జనాలు, ఆఫీసుల నుంచి ఇంటికెళ్లే మార్గమధ్యలో వర్షానికి ఇరుక్కుపోయిన వాహనదారులకు సైబరాబాద్ పోలీసులు ఒకింత శుభవార్త చెప్పారు...
గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇక నేడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు బుధవారం హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. నేడు వాతావరణ శాఖ జోన్లవారీగా హెచ్చరికలు జారీ చేసింది. చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కూకట్పల్లి జోన్‌కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
కర్నూలు, నంద్యాల, పల్నాడు, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో బుధవారం కుంభవృష్టి కురిసే అవకాశముంది. ఈ మేరకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలతోపాటు పిడుగులు, ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. బాపట్ల,
రాబోయే ఐదు రోజుల పాటు ఢిల్లీతోపాటు బీహార్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని భారత వాతావరణశాఖ శుక్రవారం వెల్లడించింది. రాబోయే ఐదు రోజుల పాటు ఢిల్లీలో ఎలాంటి వేడి వాతావరణం ఉండదని అధికారులు చెప్పారు...