ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UAE: ప్రభుత్వ ఉద్యోగులకు యూఏఈ బంపరాఫర్‌.. వేతనంతో కూడిన ఏడాది సెలవులు.. ఎందుకంటే..

ABN, First Publish Date - 2022-12-31T07:39:42+05:30

సొంతంగా బిజినెస్‌ ప్రారంభించాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిపాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తామని యూఏఈ ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సొంత కంపెనీ పెడతానంటే ఏడాది సెలవులిస్తాం, జీతమిస్తాం

న్యూఢిల్లీ, డిసెంబరు 30: సొంతంగా బిజినెస్‌ ప్రారంభించాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిపాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తామని యూఏఈ ప్రకటించింది. యువతను వ్యాపార రంగం వైపు మళ్లించడం, అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ ప్రధాని షేక్‌ మహమ్మద్‌ అల్‌ మక్తూమ్‌ చెప్పారు. బిజినెస్‌ ప్రారంభించే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా వారి అసలు వేతనంలో సగం మొత్తాన్ని చెల్లిస్తామని తెలిపారు. ఇది జనవరి 2 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు కంపెనీల్లో, వ్యాపారాల్లో స్థానికులకు లబ్ధి జరిగేలా కూడా యూఏఈ చర్యలు ప్రారంభించింది. ప్రైవేటు సంస్థలు తమ మొత్తం ఉద్యోగుల్లో కనీసం 10శాతం మంది స్థానికులను నియమించుకోవాలని, 2026 కల్లా ఈ లక్ష్యాన్ని అందుకోవాలని యూఈఏ ప్రభుత్వం కంపెనీలను ఆదేశించింది. నెలరోజుల్లోపు కనీసం 2శాతం మంది స్థానికులు పనిచేసేలా కంపెనీలన్నీ చర్యలు తీసుకోవాలని సూచించింది.

Updated Date - 2022-12-31T07:39:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising