US Winter Storm: చిగురుటాకులా వణుకుతున్న అగ్రరాజ్యం.. కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేని విపత్తు

ABN, First Publish Date - 2022-12-25T07:32:13+05:30

ముంచెత్తుతున్న మంచు.. భీకర చలి గాలులు.. గడ్డకట్టిపోయిన పరిసరాలు.. విద్యుత్తు లేక వణుకుతున్న 17 లక్షల మంది ప్రజలు.. ఇదీ క్రిస్మస్‌ పండుగ ముంగటి అమెరికాలో పరిస్థితి.

US Winter Storm: చిగురుటాకులా వణుకుతున్న అగ్రరాజ్యం.. కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేని విపత్తు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రిస్మస్‌ ముంగిట.. గడ్డకట్టిన అమెరికా

US bomb cyclone: ముంచెత్తుతున్న మంచు.. భీకర చలి గాలులు.. గడ్డకట్టిపోయిన పరిసరాలు.. విద్యుత్తు లేక వణుకుతున్న 17 లక్షల మంది ప్రజలు.. ఇదీ క్రిస్మస్‌ పండుగ ముంగటి అమెరికాలో పరిస్థితి. వరుసగా మూడో రోజూ అగ్రరాజ్యం చిగురుటాకులా వణికింది. తుఫానులా విరుచుకుపడుతున్న మంచు ధాటికి ఆరు రాష్ట్రాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతటి పరిస్థితి ఇదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. శనివారం ఒక్క రోజే 1,900 విమానాలు రద్దవడం గమనార్హం.

Updated Date - 2022-12-25T07:33:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising