ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఈ జర్మన్ యువతి.. మన దేశ పొలంలో చేస్తున్న పని చూస్తే.. శభాష్ అంటారు..

ABN, First Publish Date - 2022-11-11T19:30:35+05:30

కొత్తగా వచ్చే కోడళ్ల వల్ల కొందరు అత్తగారికి సమస్యలు వచ్చిపడుతుంటాయి. ఆస్తి విషయంలో కొందరు, వేరు కాపురం పెట్టాలనే విషయంలో మరికొందరు కోడళ్లు గొడవలు సృష్టిస్తుంటారు. ఒకే మండలానికి, ఒకే జిల్లాకు చెందిన కోడళ్ల వల్లే ఇలాంటి సమస్యలు ఎదురైతే.. ఇక వేరే దేశానికి చెందిన కోడళ్లు వస్తే ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగా వచ్చే కోడళ్ల వల్ల కొందరు అత్తగారికి సమస్యలు వచ్చిపడుతుంటాయి. ఆస్తి విషయంలో కొందరు, వేరు కాపురం పెట్టాలనే విషయంలో మరికొందరు కోడళ్లు గొడవలు సృష్టిస్తుంటారు. ఒకే మండలానికి, ఒకే జిల్లాకు చెందిన కోడళ్ల వల్లే ఇలాంటి సమస్యలు ఎదురైతే.. ఇక వేరే దేశానికి చెందిన కోడళ్లు వస్తే పరిస్థితి ఏంటని అందరికీ సందేహం రావొచ్చు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కోడలి గురించి తెలిస్తే.. ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. జర్మనీకి చెందిన యువతి (German woman) భారతీయ యువకుడిని వివాహం చేసుకుంది. అయినా ఏమాత్రం గర్వం లేకుండా.. అత్తగారితో కలిసిపోయింది. అంతటితో ఆగకుండా పొలంలో అత్తకు సాయం చేస్తున్న కోడలిని చూసి అంతా శభాష్.. అంటూ మెచ్చుకుంటున్నారు..

Viral Video: యువతిపై ప్రేమ కురిపించిన పులి.. వామ్మో!.. మరీ ఇంతాగానా..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. పింక్ డ్రస్ ధరించిన ఓ యువతి పొలంలో ఉల్లి నాటే పనులు (Agricultural work) చేస్తుండడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ఉన్న అత్తగారి సూచనలు తీసుకుంటూ.. ఆమెకు చేదోడువాదోడుగా పని చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. ‘‘నేను నెల రోజులుగా భర్తతో గ్రామంలో ఉంటున్నాను. నా కుటుంబ సభ్యులతో అందమైన ప్రకృతి మధ్య జీవించడం ఎంతో సంతోషంగా ఉంది’’.. అని పేర్కొంటూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను షేర్ చేసుకుంది. ఈ యువతికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి కోడళ్లు చాలా అరుదుగా ఉంటారు.. అని కొందరు, ఈమెను చూసి చాలా మంది మహిళలు ఎంతో నేర్చుకోవాల్సి ఉంది.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: బైక్‌‌పై వెళ్తూ ప్రేయసి ఇన్‌స్టా రీల్స్.. సడన్‌గా వెనక్కు తిరిగిన ప్రియుడికి మైండ్‌బ్లాక్..!

Updated Date - 2022-11-11T19:39:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising