ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఇంట్లో కొండచిలువను పెంచుకుంటున్న మహిళ.. గాజు బాక్సు మూత తీయడంతో ఒక్కసారిగా ఏం చేసిందో చూడండి..

ABN, First Publish Date - 2022-10-26T19:28:39+05:30

ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ (Twitter viral news) అవుతోంది. ఓ మహిళ తన ఇంట్లో కొండచిలువను (python videos) పెంచుకుంటోంది. ఓ గాజు బాక్సులో ఉంచి దానికి రోజూ ఆహారం వేస్తూ నిత్యం పర్యవేక్షిస్తుండేది. ఓ రోజు కొండచిలువను పరామర్శించేందుకు గాజు బాక్సు మూత తెరుస్తుంది. దీంతో కొండచిలువ ఒక్క సారిగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరికి క్రూరమృగాలు, విష సర్పాలను పెంచుకోవడం అలవాటు. కొన్ని జంతువులు ఆశ్చర్యకరంగా మనుషులతో స్నేహంగా ఉండడం చూస్తుంటాం. అయితే అప్పుడప్పుడూ పరిస్థితి తారుమారు అవుతుంటుంది. ఒక్కోసారి పెంపుడు జంతువులే.. యజమానులపై దాడి చేయడం జరుగుతుంటుంది. ఇలాంటి ఘటనల్లో ఒక్కోసారి ప్రాణాపాయం కూడా సంభవిస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది. ఓ మహిళ తన ఇంట్లో కొండచిలువను పెంచుకుంటోంది. అయితే ఓ రోజు దాన్ని పరామర్శిస్తుండగా.. అనుకోని విధంగా ఆమెపై దాడి చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

మేనల్లుడి పైశాచికం.. మామ నోట్లో గన్ పౌడర్ నింపి.. చివరకు అతడు చేసిన దారుణం..

ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ (Twitter viral news) అవుతోంది. ఓ మహిళ తన ఇంట్లో కొండచిలువను (python videos) పెంచుకుంటోంది. ఓ గాజు బాక్సులో ఉంచి దానికి రోజూ ఆహారం వేస్తూ నిత్యం పర్యవేక్షిస్తుండేది. ఓ రోజు కొండచిలువను పరామర్శించేందుకు గాజు బాక్సు మూత తెరుస్తుంది. దీంతో కొండచిలువ ఒక్క సారిగా తల బయటికి పెడుతుంది. దాన్ని ప్రేమతో నిమిరే ప్రయత్నం చేయడంతో అనూహ్యంగా ఒక్కసారిగా ఆమె చేతిని పట్టుకుంటుంది. చూస్తుండగానే చేతికి మొత్తం చుట్టుకుపోయి.. ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. గమనించిన ఓ వ్యక్తి దాన్ని పక్కకు లాగేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఎంత ప్రయత్నించినా కొండచిలువ మాత్రం పట్టు విడవదు. చేయిని గట్టిగా పట్టుకోవడంతో రక్తస్రావం అవుతుంది. చివరకు ఎలాగోలా దాన్ని పక్కకు లాగేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. పాములు, కొండచిలువల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు.

తరచూ కూతురును చూడటం కోసం వస్తున్న తండ్రి.. చివరకు ఎవరికీ చెప్పొద్దంటూ భార్యతో అతడు చెప్పిన విషయం..

Updated Date - 2022-10-26T19:30:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising