AP CM Jagan: పద్మాలయ స్టూడియోలో జగన్.. మహేశ్‌ బాబుకు ఓదార్పు

ABN, First Publish Date - 2022-11-16T11:30:45+05:30

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పద్మాలయ స్టూడియోకు చేరుకున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి..

AP CM Jagan: పద్మాలయ స్టూడియోలో జగన్.. మహేశ్‌ బాబుకు ఓదార్పు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పద్మాలయ స్టూడియోకు చేరుకున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి జగన్ నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మహేశ్ బాబును ఆలింగనం చేసుకుని తండ్రి పోయిన దు:ఖంలో ఉన్న అతనిని జగన్ ఓదార్చారు.

Updated Date - 2022-11-16T12:13:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising