ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

hyderabad book exhibition : బలమైన రాజకీయ నిర్ణయాలు, చిత్తశుద్ధి కూడా ఎంతో అవసరం.

ABN, First Publish Date - 2022-12-23T22:26:43+05:30

ఆలోచనలకు బీజం వేసే క్రమంలో ఇదొక ముఖ్యమైన అంకం.

Hyderabad Book Fair
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత సజయ రచించిన అశుద్ధభారత్ రచనపై రచయిత తో ముఖాముఖి జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌర్ శంకర్ ఉస్మానియా యూనివర్సిటీ డాక్టర్. కొండా నాగేశ్వరరావు డాక్టర్ సమూన్నత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చర్చించిన సజయ దేశములో కుల వ్యవస్థ చాలా బలంగా ఉందని.., ఆ కుల వ్యవస్థనుండి మనుషుల మలమూత్రాలు తీసే కులాన్ని సృష్టించిందని అన్నారు సజయ. పాకీపనికి మూలాధారంగా వున్న అంశాలను అర్థం చేసుకోవటానికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది. పాకీపనిని అంతమొందించటానికి తీసుకోవల్సిన విధాననిర్ణయాలు, ఆలోచనలకు బీజం వేసే క్రమంలో ఇదొక ముఖ్యమైన అంకం. కేవలం చైతన్య పరిచే ఉద్యమాలతో సరిపోదు. బలమైన రాజకీయ నిర్ణయాలు, చిత్తశుద్ధి కూడా ఎంతో అవసరం.

ఇదంతా పితృస్వామికి వ్యవస్థనుండి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కానీ మనుషులంతా ఒక్కటేనని విషయాన్ని మర్చిపోతున్నారని ఒక కులంలో పని చేసే వారే ఆ పనే చేయాలన్నది దుర్మార్గమన్నారు. దేశంలోని రైల్వేలో పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్న వారి జీవనం అత్యంత దుర్భరంగా వుందన్నారు.

Updated Date - 2022-12-23T22:26:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising