Home » Book Festival
‘‘ఈ కాలంలో పుస్తకాలు చదివే ఓపికెవరికుంది అండి.! కొన్నాళ్లుపోతే అచ్చు పుస్తకాలను ఆర్కైవ్స్‌లో చూడాలేమో’’ లాంటి నిరాశ, నిస్పృహతో నిండిన వ్యాఖ్యానాలను తరుచుగా వినిపిస్తున్న ప్రస్తుత సమయంలో మరో వందేళ్లు అయినా ‘పుస్తకం చిరంజీవి’ అన్న ఆశావాహాన్ని కల్పిస్తోంది
తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ రాసిన ‘మా వాటా మాకే’ పుస్తకం బీసీ ఉద్యమానికి భావజాల ఆయుధం అవుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు.
బుక్‌బ్రహ్మ సాహిత్య ఉత్సవ్‌లో తెలుగు సాహిత్య సౌరభం వెల్లివిరిసింది. మూడురోజులపాటు సాగిన ఉత్సవంలో వందలాదిమంది తెలుగు రచయితలు, సాహితీ అభిలాషులు పాల్గొన్నారు.
దేశంలోనే అతిపెద్ద భారతీయ భాషా సాహిత్య ఉత్సవాన్ని ‘బుక్ బ్రహ్మ సాహిత్య ఉత్సవ్ 2024’ పేరిట ఆగస్టులో బెంగళూరులో నిర్వహించనున్నారు. ఉత్సవ్‌లో తెలుగు, కన్నడ, మళయాళం, తమిళం, ఇంగ్లీషు భాషలకు సంబంధించి 300 మందికిపైగా సాహితీవేత్తలు....
భారత దేశం అనాదిగా నాస్తీక, అస్తిక వాదాలకు నిలయం.
“తేజో తుంగభద్ర” చారిత్రాత్మక నవల.
ఇది మా బతుకుతెరువు కాదు, సాహిత్యం మీద మా అభిరుచి అంతే..
1988నుంచి 'అసమర్థుని జీవిత యాత్ర', 'చివరకు మిగిలేది' తో మొదలు పెట్టి అన్నీ పునః ముద్రించాను.
నవలలు రాయికట్టి చెరువులో పడేసినట్టే... ఎవరు చదువుతున్నారు.
1000 ముద్రిస్తే, అవి 2-3 సంవత్సరాలలో అమ్ముడుపోతే చాలా త్వరగా అమ్మినట్టు. Hyderabad Book Fair