ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kamal Haasan: లోకనాయకుడు కమల్ హాసన్‌కు అస్వస్థత

ABN, First Publish Date - 2022-11-24T10:33:08+05:30

కోలీవుడ్‌ (Kollywood)తో పాటు దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న తమిళ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan)...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలీవుడ్‌ (Kollywood)తో పాటు దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న తమిళ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan). ఈ స్టార్‌ హీరో తాజాగా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకి సడెన్‌గా జ్వరం (Fever) వచ్చింది. దాంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయన్ని హుటహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. చెన్నైలోని పోరూర్‌ రామచంద్ర ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు. అవసరమైన పరీక్షలు చేసిన వైద్యులు ఆరోగ్యం నిలకడ ఉందని చెబుతున్నారు. మధ్యాహ్నం ఆయన్ని డిశ్చార్జీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా.. లాక్‌డౌన్ సమయంలో కమల్‌కి కరోనా వచ్చింది. కొన్ని రోజులలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చారు. అనంతరం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్‌ ది హిట్’ సినిమా చేసి భారీ విజయాన్ని అందుకున్నారు. ఆయన ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్‌-2’లో నటిస్తున్నారు. అలాగే లోకేశ్ దర్శకత్వంలోనే ‘విక్రమ్ 3’లో కూడా నటించనున్నారు.

Updated Date - 2022-11-24T11:12:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising