Viral Video: ఇదెక్కడి ఘోరం.. హోటళ్లో కూర్చుని ఉన్నా వదలని మృత్యువు.. ఎలా దూసుకొచ్చిందో చూడండి..

ABN, First Publish Date - 2022-12-22T20:32:31+05:30

పుట్టిన వాడు గిట్టక తప్పదనే విషయం అందరికీ తెలిసిందే.. కానీ కొన్ని మరణాలు చూస్తే ఇలాక్కూడా జరుగుతుందా.. అని ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటప్పుడే మృత్యువు నుంచి తప్పించుకోవడం..

Viral Video: ఇదెక్కడి ఘోరం.. హోటళ్లో కూర్చుని ఉన్నా వదలని మృత్యువు.. ఎలా దూసుకొచ్చిందో చూడండి..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుట్టిన వాడు గిట్టక తప్పదనే విషయం అందరికీ తెలిసిందే.. కానీ కొన్ని మరణాలు చూస్తే ఇలాక్కూడా జరుగుతుందా.. అని ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటప్పుడే మృత్యువు నుంచి తప్పించుకోవడం ఎవరి వల్లా సాధ్యం కాదు.. అని అనిపిస్తుంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే.. మీరు కూడా షాక్ అవుతారు. తన మానాన తాను హోటళ్లో కూర్చుని ఉండగా.. సడన్‌గా మృత్యువు లోపలికి దూసుకొచ్చింది. చివరకు విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

బాలికకు ఆన్‌లైన్‪‌లో పరిచయమైన యువకుడు.. కొన్నాళ్లకు ఆమె తండ్రికి ఫోన్ చేసి.. కూతురిని పంపమని అడగడంతో..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. గుజరాత్‌లోని (Gujarat) సూరత్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న టీ దుకాణంలో (Tea shop) కస్టమర్లు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఓ వ్యక్తి కుర్చీలో కూర్చుని మొబైల్ చూసుకుంటూ ఉండగా.. పక్కనే బాలుడు టీ తయారు చేస్తూ ఉంటాడు. అయితే ఇంతలో సడన్‌గా ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. రోడ్డుపై వేగంగా వెళ్తున్న బొలేరో వాహనం (Bolero vehicle) అదుపుతప్పి.. దుకాణంలోకి దూసుకొస్తుంది. దుకాణం ముందు ఉన్న అద్దాలు, వస్తువులను ధ్వంసం చేసుకుంటూ లోపలికి వస్తుంది.

మిస్డ్ కాల్‌ ద్వారా మొదలైన ప్రేమ.. భర్త వద్దన్నా ప్రియుడిని నేరుగా ఇంటికే పిలుచుకున్న భార్య.. రాత్రి 2గంటల సమయంలో..

వాహనం రావడాన్ని గమనించిన కుర్చీలో కూర్చుని ఉన్న వ్యక్తి.. పక్కకు వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. అయితే నేరుగా అతడి పైకే రావడంతో దురదృష్టవశాత్తు వాహనం కింద పడి అక్కడికక్కడే మృతి (person died) చెందాడు. అక్కడే ఉన్న ఇంకొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరికొందరు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో (CC camera) రికార్డు అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అయ్యో పాపం!.. ఇలా జరిగిందేంటీ.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కండక్టర్‌గా పని చేస్తున్న కానిస్టేబుల్ భార్య.. ఇటీవల 200కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన భర్త.. భార్య బస్సు ఎక్కి..

Updated Date - 2022-12-22T20:32:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising