ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shriya Saran - Raja mouli: ఆరోగ్యం బాగోకపోయినా...

ABN, First Publish Date - 2022-12-02T15:39:45+05:30

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ సమయంలో రాజమౌళి ఎదుర్కొన్న ఓ సమస్య గురించి హీరోయిన్‌ శ్రియ చెప్పుకొచ్చారు. తాజాగా ఆమె బాలీవుడ్‌ మీడియాతో మాట్లాడుతూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ జరుగుతుండగా రాజమబౌళి ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడిన విషయాన్ని ఆమె చెప్పుకొచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (Rrr) షూటింగ్‌ సమయంలో రాజమౌళి ఎదుర్కొన్న ఓ సమస్య గురించి హీరోయిన్‌ శ్రియ (Shriya Saran)చెప్పుకొచ్చారు. తాజాగా ఆమె బాలీవుడ్‌ మీడియాతో మాట్లాడుతూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ జరుగుతుండగా రాజమబౌళి ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడిన విషయాన్ని ఆమె చెప్పుకొచ్చారు. (Shriya Saran about raja mouli)అయినా లెక్క చేయకుండా షూటింగ్‌ చేశారని శ్రియ తెలిపారు. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రారంభానికి ముందు రాజమౌళి ఆస్తమాతో బాధపడ్డారు. అయినా ఆయన ఆ సమస్య గురించి పట్టించుకోలేదు. ఆయన దృష్టి అంతా కథను ఎలా చెప్పాలి. తెరపై ఎలా  ప్రజెంట్‌ చేయాలి అనే దాని మీదే ఉంటుంది. ఆస్తమాతో బాధపడుతున్న ఆయన సెట్‌ అంతా దుమ్ము ఉన్నా ఆలాగే పనిచేశారు. రాజమౌళికి సినిమా అంటే అంత పిచ్చి’’ అని శ్రియ చెప్పుకొచ్చారు. 

జూ.ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం వసూళ్ల పరంగానే కాదు అవార్డులోనూ రికార్డులు సృష్టిస్తోంది. జాతీయ, అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా సన్‌సెట్‌ సర్కిల్‌ -2022 అవార్డుల్లో ఉత్తమ అంతర్జాతీయ సినిమా కేటగిరీలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విజేతగా నిలిచింది. అలాగే శాటర్న్‌ అవార్డు ఈ ఏడాది ఆర్‌ఆర్‌ఆర్‌ను వరించింది. 


Updated Date - 2022-12-02T15:57:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising