Home » Jr NTR
రేపు (జనవరి 18, 2025న) ఎన్టీఆర్ అభిమానులకు ఒక ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే నందమూరి తారక రామారావు 29వ వర్థంతి సందర్భంగా రేపు ఆయన గౌరవానికి నివాళి అర్పించడానికి తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ చేరుకోనున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ప్యాన్స్ కౌషిక్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కౌషిక్ వైద్య చికిత్సకు అయిన నగదును జూనియర్ ఎన్టీఆర్ చెల్లించారు. దీంతో మంగళవారం చెన్నై అపోలో ఆసుపత్రి నుంచి కౌషిక్ డిశ్చార్జ్ అయ్యారు.
బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ దాతల సాయంతో ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న తన కుమారుడు ఇప్పుడు డిశ్చార్చి అయ్యేందుకు దాతలు సహకరించాలని ఓ తల్లి కోరారు.
సినీ రంగానికి చెందిన కొందరు తమ దివాళి సెలబ్రేషన్స్ ఫోటోలను సామాజిక మాద్యమాల్లో షేర్ చేశారు. తమ అభిమాన నటుల ఫోటలపై ఫ్యా్న్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తన ఫ్యామిలీతో కలిసి దీపావళి..
దేవర మూవీకి అభిమానుల నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గల సుదర్శన్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కటౌట్‌కు ప్రమాదం జరిగింది.
Andhrapradesh: ఓ అభిమాని కూడా ఎన్టీఆర్ సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లాడు. సినిమా చూస్తూ ఎంతో ఎంజాయ్ చేశాడు. ఈలలు, కేకలు వేస్తూ సందడి చేశాడు. కానీ అంతలోనే జరిగిన ఘటనతో థియోటర్ల ప్రేక్షకులు అవాక్కయ్యారు. సినిమా చూస్తూ సదరు వ్యక్తి ఒక్కసారి కూప్పకూలిపోయాడు.
జూనియర్ ఎన్టీఆర్‌ను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం తాకింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘దేవర’ మద్దతు ఇవ్వాలని జన జాగరణ సమితి వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. దేవర సినిమా పోస్టర్లపై ‘సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్’ నినాదాలను జన జాగరణ సమితి నేతలు అతికించారు.
రెండు రోజుల క్రితం నిర్వహించతలపెట్టిన ‘దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్’ అనూహ్యంగా రద్దయింది. ఎన్టీఆర్ అభిమానులు అంచనాలకు మించి హైదరాబాద్ నగరంలోని నోవాటెల్ హోటల్‌కు తరలి రావడంతో గందరగోళం ఏర్పడింది. భద్రతా కారణాల రీత్యా ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఇవాళ (బుధవారం) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఉదారత చాటుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఇది చూసి చలించిపోయిన ఉద్యోగులు పెద్ద మనసు చాటుకున్నారు..
జూనియర్ ఎన్టీఆర్ చేతికి స్వల్ప గాయమైంది. అయితే ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా షూటింగ్‌లో తీవ్ర గాయాలపాలయ్యారని.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారని బుధవారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరిగింది.