Viral Video: కొడుకు ఎదురుగా తల్లి స్టెప్పులు.. చివర్లో ఈ చిన్నోడు ఇచ్చిన రియాక్షన్ చూడండి..

ABN, First Publish Date - 2022-11-14T17:11:38+05:30

ప్రస్తుతం పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చిత్రవిచిత్ర విన్యాసాలు చేయడం చూస్తూనే ఉన్నాం. కొందరు ఇలా వీడియోలు షేర్ చేయగానే.. అలా వైరల్ అయిపోతుంటాయి. ప్రస్తుతం..

Viral Video: కొడుకు ఎదురుగా తల్లి స్టెప్పులు.. చివర్లో ఈ చిన్నోడు ఇచ్చిన రియాక్షన్ చూడండి..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చిత్రవిచిత్ర విన్యాసాలు చేయడం చూస్తూనే ఉన్నాం. కొందరు ఇలా వీడియోలు షేర్ చేయగానే.. అలా వైరల్ అయిపోతుంటాయి. ప్రస్తుతం ఓ తల్లీకొడుకులకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. కొడుకు ఎదురుగా ఓ మహిళ చిత్రవిచిత్రంగా స్టెప్పులు వేసింది. కాసేపు తల్లి డ్యాన్స్ చూసిన కొడుకు.. చివర్లో ఇచ్చిన రియాక్షన్.. నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Viral Video: మేలిముసుగులో ఉన్న వధువును చూసి చప్పట్లు కొట్టిన తాత.. చివర్లో అసలు ట్విస్ట్ తెలిసి..

ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో (Instagram viral videos) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన కొడుకు ఎదుట డ్యాన్స్ (Woman dance videos) చేయడానికి సిద్ధమవుతుంది. తన డ్యాన్స్ చూసి కొడుకు ఎలాంటి రియాక్షన్ ఇస్తాడో చూద్దామని అనుకుంది. కొడుక్కి ఓ మొబైల్ ఇచ్చి.. హావభావాలను రికార్డు చేస్తుంది. తర్వాత ఆమె తన కొడుకు ఎదుట చిత్రవిచిత్రంగా డ్యాన్స్ చేయడం మొదలెడుతుంది. తన తల్లి పిచ్చి పిచ్చి గెంతులు చూసి చివరకు కొడుకు.. వామ్మో! ఇదేం డ్యాన్స్.. అన్నట్లుగా నవ్వుతూ ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.Viral Video: మేలిముసుగులో ఉన్న వధువును చూసి చప్పట్లు కొట్టిన తాత.. చివర్లో అసలు ట్విస్ట్ తెలిసి..

Viral Video: ఈ జర్మన్ యువతి.. మన దేశ పొలంలో చేస్తున్న పని చూస్తే.. శభాష్ అంటారు..

Updated Date - 2022-11-14T17:14:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising