ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Veerasimha Reddy: వై ఎస్ జగన్ ని టార్గెట్ చేసే సినిమా?

ABN, First Publish Date - 2022-11-26T14:43:58+05:30

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా 'వీరసింహా రెడ్డి' (Nandamuri Balakrishna's Veerasimha Reddy) జనవరి లో సంక్రాంతి కి విడుదల అవుతోంది. దీనికి మలినేని గోపీచంద్ దర్శకుడు కాగా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా 'వీరసింహా రెడ్డి' (Nandamuri Balakrishna's Veerasimha Reddy) జనవరి లో సంక్రాంతి కి విడుదల అవుతోంది. దీనికి మలినేని గోపీచంద్ దర్శకుడు కాగా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. (Malineni Gopichand is the director) ఈ చిత్రం నుండి నిన్న, శుక్రవారం నవంబర్ 25న, 'జై బాలయ్య' (Jai Balayya song) పాటను విడుదల చేశారు. థమన్ సంగీతం (Music director SS Thaman) సమకూర్చిన ఈ పాటమీద చాల ట్రోల్ల్స్ చేసారు సాంఘీక మాధ్యమాల్లో, ఆ పాట 'ఒసేయి రాములమ్మ' పాటకి కాపీ కొట్టేసాడు అని.

ఇదిలా ఉంచితే, ఈ 'వీరసింహా రెడ్డి' సినిమాలో రాజకీయ మాటలు, రాజకీయ కోణాలు చాలా చూపించే అవకాశం వుంది అని ఒక టాక్ వినిపిస్తోంది. (The film is going to be a political backdrop and it definitely elevates and helps Balakrishna in his political career, says a source) ఇప్పుడున్న వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, చాలా రాజకీయ మాటలు ఉంటాయి అని కూడా అంటున్నారు. అలాగే బాలకృష్ణ ని రాజకీయంగా బాగా ఎలివేట్ చేసే విధంగా కూడా ఈ సినిమా ఉంటుంది అని పరిశ్రమలో అంటున్నారు. (The film also is going to be target Y S Jagan Mohan Reddy government, added the source)

నిన్న విడుదల అయిన 'జై బాలయ్య' పాట చూస్తే చాలామందికి అర్థం అయ్యే ఉంటుంది. ఆ పాటలో బాలకృష్ణ ని చూపించే విధానం, పాట సాగే విధానం చూస్తే కచ్చితంగా ఇందులో రాజకీయాలకి సంబంధించి చాల విషయం ఉంటుంది అని తెలుస్తోంది. అలాగే అప్పట్లో ఆనంతమపురం లో కొరియా కి చెందిన ఒక మోటార్ వెహికల్ కి సంబందించి ఫాక్టరీ పెట్టి, మళ్ళీ అది అనంతపురం నుండి తరలించారు. ఆ విషయం కూడా ఈ సినిమాలో వుండవచ్చు అని కూడా అంటున్నారు. అలాగే బాలకృష్ణ ఇందులో డ్యుయల్ రోల్ వేసే అవకాశం కూడా వుంది అని కూడా తెలిసింది. (The film's subject backdrop is around the Korean auto player Kia Motors which they started in Anantapur and later rumoured to be out from there)

ఒకటి అరవయేళ్ల వృద్ధిడిగాను, ఇంకోటి అతని తమ్ముడు లేక కొడుకు గానే వేయవచ్చు అని ఒక టాక్ కూడా నడుస్తోంది. లేదా ఇద్దరు అన్నదమ్ములు అలా అయిన వుండవచ్చు అని, తప్పకుండా బాలకృష్ణ కి వ్యక్తిగతంగా, రాజకీయంగా ఈ సినిమా వూపయోగపడుతుంది అని మాత్రం యూనిట్ సభ్యులు చెప్తున్నారు. (Balakrishna may play dual role in this 'Veerasimha Reddy')

Updated Date - 2022-11-26T14:54:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising