ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Arshdeep Singh: సౌతాఫ్రికాను దెబ్బకొట్టిన అర్షదీప్ సింగ్

ABN, First Publish Date - 2022-10-30T18:47:00+05:30

భారత్ నిర్దేశించిన 134 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా(South Africa)ను భారత బౌలర్ అర్షదీప్ సింగ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెర్త్: భారత్ నిర్దేశించిన 134 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా(South Africa)ను భారత బౌలర్ అర్షదీప్ సింగ్ (Arshdeep Singh) ఆదిలోనే దెబ్బకొట్టాడు. రెండో ఓవర్‌లో ఇద్దరు కీలక బ్యాటర్లను పెవిలియన్ పంపాడు. మూడు పరుగుల వద్ద క్వింటన్ డికాక్‌ (1)ను అవుట్ చేసిన అర్షదీప్.. అదే స్కోరు వద్ద రిలీ రోసౌవ్ (0)ను వెనక్కి పంపాడు. దీంతో మూడు పరుగులకే దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఐదు ఓవర్లు ముగిశాయి. సౌతాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది. అంతకుముందు సూర్యకుమార్ యాదవ్ (68) ఒంటరి పోరు కారణంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.

Updated Date - 2022-10-30T18:47:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising