Home » Arshdeep Singh
టీమిండియా యంగ్ లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఏటికేడు తనను తాను మరింతగా మెరుగుపర్చుకుంటున్నాడు. టాప్ నాచ్ బౌలింగ్‌తో వారెవ్వా అనిపిస్తున్నాడు. తాజాగా ఓ స్టన్నింగ్ డెలివరీతో బ్యాటర్‌కు ఫ్యూజులు ఎగిరేలా చేశాడు.
IPL 2025 Mega Auction: ప్రతి క్రికెట్ అభిమాని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్షణాలు వచ్చేశాయి. ఐపీఎల్-2025 మెగా ఆక్షన్ ఆరంభమైంది.
IND vs SA: భారత్-సౌతాఫ్రికా టీ20 సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టడంతో సిరీస్ వన్‌సైడ్ అవుతుందని అనుకున్నారు. కానీ రెండో మ్యాచ్‌లో ప్రొటీస్ కమ్‌బ్యాక్ ఇవ్వడంతో సిరీస్ మరింత రసవత్తరంగా మారింది.
Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎలా బ్యాటింగ్ చేస్తాడో తెలిసిందే. క్రీజులోకి అడుగు పెట్టింది మొదలు ధనాధన్ షాట్లతో అలరిస్తాడు. తగ్గేదేలే అంటూ బౌండరీలు, సిక్సులతో చెలరేగుతాడు.
టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అఫ్కోర్స్.. మొదట్లో అతను కాస్త తడబడిన మాట వాస్తవమే గానీ, ఆ తర్వాత పుంజుకున్నాడు. అనంతరం..
తమ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉన్నా.. ఇతరులపై విషం చిమ్మే తమ దుర్భుద్ధిని మాత్రం పాకిస్తానీయులు మానుకోరు. మరీ ముఖ్యంగా.. భారత్‌ని లక్ష్యంగా చేసుకొని ఏవేవో ఆరోపణలు చేస్తుంటారు.
అప్పుడప్పుడు పాకిస్తాన్ ప్లేయర్లు తమ నోటిదూల ప్రదర్శిస్తుంటారు. ముఖ్యంగా.. భారతీయులపై అనవసరంగా నోరు పారేసుకుంటుంటారు. మైదానంలో భారత్‌కి ధీటుగా పోటీనిచ్చే చేతకాక..
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన టీ-20 ప్రపంచకప్ సమరం ప్రారంభమైంది. అమెరికా-వెస్టిండీస్ వేదికగా ఈ టోర్నీ జరుగుతోంది. ఈ మెగా టోర్నీకి ముందు సన్నాహకంగా జరిగిన మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే.
హెట్మేయర్(61) హాఫ్ సెంచరీతో చెలరేగడానికి తోడు షాయ్ హోప్(45) రాణించడంతో నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ ముందు వెస్టిండీస్ 179 పరుగుల టఫ్ లక్ష్యాన్ని చేధించింది.
భారత్, వెస్టిండీస్ మధ్య శనివారం నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లోని మొదటి 3 టీ20లు వెస్టిండీస్‌లో జరగగా చివరి 2 టీ20లు అమెరికాలోని ఫ్లోరిడాలో గల సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్ మైదానంలో జరగనున్నాయి.