Home » Team India
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా సమరానికి అంతా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఇరు జట్ల మధ్య భీకర యుద్ధం జరగనుంది. ఈ మ్యాచ్లో మెన్ ఇన్ బ్లూ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని మరోమారు కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది టీమిండియా. అయితే సొంతగడ్డపై పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించడం అంత ఈజీ కాదు. అందుకే బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీస్తోందట.
Rohit-Rahul: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బిగ్ ఛాలెంజ్కు రెడీ అవుతున్నాడు. ఆస్ట్రేలియాతో పోరుకు అతడు సిద్ధమవుతున్నాడు. బీజీటీలో దుమ్మురేపాలని అతడు పట్టుదలతో ఉన్నాడు.
Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని గెలకాలంటే అందరూ వణుకుతారు. అతడితో పెట్టుకుంటే తమ పరిస్థితి ఏం అవుతుందో ప్రత్యర్థులకు బాగా తెలుసు. అందుకే కింగ్ జోలికి ఎవ్వరూ వెళ్లరు.
IND vs AUS: టెస్ట్ క్రికెట్లో ప్రతిష్టాత్మకంగా మారిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. సమవుజ్జీల్లాంటి భారత్-ఆస్ట్రేలియా మధ్య భీకర పోరుకు సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచుల్ని ఎక్కడ చూడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
Virat Kohli: పెర్త్ టెస్ట్కు ముందు టీమిండియాకు విరాట్ కోహ్లీ భయం పట్టుకుంది. కింగ్తో పాటు క్లాస్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా భారత మేనేజ్మెంట్కు గుబులు పుట్టిస్తున్నాడు.
ఆసిస్ తో కీలక టెస్టు ముందు కోహ్లీ ప్రదర్శన పై విమర్శలు వస్తున్న వేళ అతడు సోషల్ మీడియా పోస్టు అందరినీ ఆందోళనకు గురిచేసింది.
ఆసిస్ తో తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం కష్టమేనంటూ రోహిత్ పట్టుబట్టాడు. దీనిపై సీనియర్ క్రికెటర్ల నుంచి అతడికి విమర్శలు ఎదురవుతున్నాయి.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలో బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. అతడ్ని డేంజర్లోకి నెట్టడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Nathan Lyon: ప్రస్తుత క్రికెటర్లలో టాప్ స్పిన్నర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు నాథన్ లియాన్. ఆస్ట్రేలియా జట్టు విజయాల్లో కీలకంగా మారిన ఈ ఆఫ్ స్పిన్నర్.. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు.