ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

New Zealand vs India: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. భారత్ బ్యాటింగ్

ABN, First Publish Date - 2022-11-30T07:29:25+05:30

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆఖరిదైన మూడో వన్డేలో మొదట టాస్ గెలిచిన ఆతిథ్య కివీస్ బౌలింగ్ ఎంచుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రైస్ట్‌చర్చ్: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆఖరిదైన మూడో వన్డేలో మొదట టాస్ గెలిచిన ఆతిథ్య కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ రెండో వన్డే ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. దీంతో సంజూ శాంసన్ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఇక మొదటి వన్డేలో కివీస్ గెలవగా, రెండో వన్డే వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఈ మూడో మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. లేనిపక్షంలో కివీస్ సిరీస్ ఎగిరేసుకుపోతుంది.

జట్ల వివరాలు:

టీమిండియా: శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యార్, సూర్య కుమార్ యాదవ్, రిషభ్ పంత్, దీపక్ హుడా, దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్

న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, డేనవ్ కాన్వే, డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఆడం మిల్నే, మ్యాట్ హెన్రీ, టీమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్

Updated Date - 2022-11-30T08:33:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising