Home » Cricket
2021 నుంచి తాజా ‘ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ’ విజయం దాకా టీమిండియా విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్న ‘భారత జట్టు ఫీల్డింగ్ కోచ్’ దిలీప్ విజయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.....
కెనడా క్రికెట్ జట్టు కెప్టెన్ నికొలాస్ కిర్టన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అతడి వద్ద 9 కిలోల మారిజువానా స్వాధీనం చేసుకున్నట్లు బార్బడోస్ పోలీసులు తెలిపారు
ఐపీఎల్ 2025లో 17 ఏళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెపాక్ మైదానంలో చennai సూపర్ కింగ్స్‌ను 50 పరుగుల తేడాతో ఓడించి విజయం సాధించింది. రజత్ పటీదార్ 51 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు
కె.ఎల్.రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్లతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బలంగా ఉంది. ఈ టాప్ ఆర్డర్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
విశాఖపట్నం వేదికగా సోమవారం రాత్రి ఐపీఎల్-2025 మ్యాచ్ జరగనుంది. రాత్రి 07:30 గంటలకు డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌లు తలపడనున్నాయి.
సీఎస్కే ఆటగాడు రచిన్ రవీంద్ర 45 బంతుల్లో 65 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచారు. జట్టును విజయ తీరాలవైపు నడిపించడంలో తన వంతు కృషి చేశారు. అతని స్థిరమైన ఆట 156 పరుగుల లక్ష్య ఛేదనలో కీలకంగా మారింది.
టీ20 క్రికెట్ లీగ్‌లో ఉత్కంఠభరిత మ్యాచ్‌లను నిరాటంకంగా వీక్షించాలనుకునే అభిమానుల కోసం వోడాఫోన్ ఐడియా (Vi) కొత్త ప్రీపెయిడ్ ప్యాక్‌లను ప్రవేశపెట్టింది.
IPL 225 Live Updates in Telugu: ఐపీఎల్ సీజన్ 18 ధమాకా మొదలైంది. 10 జట్లు.. 74 మ్యాచ్‌లు 65 రోజులు మోత మోగనుంది. ప్రతి రోజూ ప్రతి మ్యాచ్‌కు సంబంధించి బాల్ టు బాల్ అప్డేట్ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. మ్యాచ్ ప్రిడిక్షన్ మొదలు.. హైలెట్స్ వరకు ప్రతీ విషయాన్ని క్షణకాలంలో మీకు అందిస్తోంది. ఐపీఎల్ మ్యాచ్ అప్డేట్స్ కోసం ఆంధ్రజ్యోతిని నిరంతరం చూస్తూ ఉండండి..
ఏళ్లుగా వన్నె తరగని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్‌కు నేడు తెర లేవనుంది. దాదాపు రెండు నెలలపాటు ఉర్రూతలూగించే ఈ లీగ్ మే 25న ఫైనల్‌తో ముగుస్తుంది.
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్లో తమ జట్లలో ఉత్సాహం నింపే ఈ ముగ్గురు బ్యూటిఫుల్ క్వీన్స్ అంటే క్రికెట్ ఫ్యాన్స్‌కు మహా ఇష్టం. ప్రత్యేకించి మ్యాచ్ జరిగే సమయంలో వీళ్ల ఎక్స్ప్రెషన్స్ కోసమే ఫ్యాన్స్ ఎదురుచూస్తారంటే నమ్ముతారా.. తమ గ్లామస్, ఎనర్జీతో ఐపీఎల్లో ప్రతి సీజన్‌కు కొత్త ఊపు తీసుకొస్తున్న ఆ ముద్దుగుమ్మలు వీళ్లే..