ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ED: లైగర్ సినిమా లావాదేవీలపై విజయ్ దేవరకొండను ప్రశ్నించిన ఈడీ.. బ్యాంక్ ఖాతాల తనిఖీ

ABN, First Publish Date - 2022-11-30T21:28:19+05:30

సినీ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సినీ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారించింది. "లైగర్" సినిమాతో సంబంధం ఉన్న వ్యక్తులు మనీలాండరింగ్ చేశారనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఈడీ పేర్కొంది. ఇప్పటికే పూరి జగన్నాథ్, చార్మిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇవాళ విజయ్ దేవరకొండను ప్రశ్నించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. PMLA సెక్షన్ 50 కింద విజయ్ దేవరకొండ వాంగ్మూలం రికార్డ్ చేశామని ఈడీ అధికారులు పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేసినట్లు ఈడీ స్పష్టం చేసింది.

Updated Date - 2022-11-30T21:36:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising