ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిన ఎమ్మెల్యే రాజాసింగ్..

ABN, First Publish Date - 2022-11-17T15:07:00+05:30

హైదరాబాద్: తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ (Bullet Proof) వాహనాన్ని మార్చాలని ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) తెలంగాణ ప్రభుత్వానికి లేఖ (Letter) రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ (Bullet Proof) వాహనాన్ని మార్చాలని ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) తెలంగాణ ప్రభుత్వానికి లేఖ (Letter) రాశారు. కండిషన్‌లో ఉన్న బుల్లెట్ ఫ్రూప్ వాహనాన్ని ఇవ్వాలని ఆ లేఖలో కోరారు. నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం అకస్మాత్తుగా ఆగిపోతుందని తెలిపారు. అత్యవసర సమయాల్లో ప్రయాణానికి ఇబ్బందిపడుతున్నట్లు లేఖలో వివరించారు.

ధనిక రాష్ట్రమైన తెలంగాణలో కండిషన్‌లో ఉన్న బుల్లెట్ ఫ్రూప్ వాహనం ఇవ్వకపోవడం దారుణమని రాజా

సింగ్ అన్నారు. ఇది రాష్ట్రానికే అవమానకరమని లేఖలో పేర్కొన్నారు. కండిషన్‌లోలేని బుల్లెట్ ఫ్రూప్ వాహనాన్ని వెనక్కి తీసుకుని కొత్త వాహనం ఇవ్వాలని కోరారు. 13 ఏళ్ల పాతవాహనం తనకు కేటాయించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కాగా నాలుగు రోజుల క్రితం అఫ్జల్‌ఘంజ్‌లో రాజాసింగ్ ప్రయాణిస్తున్న బుల్లెట్ ఫ్రూప్ వాహనం ఆగిపోయిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-11-17T15:07:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising