ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NHRC: ఐబీఎస్‌లో ర్యాగింగ్‌ ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు

ABN, First Publish Date - 2022-11-15T19:49:29+05:30

ఐబీఎస్ (IBS)లో ర్యాగింగ్‌ ఘటనపై ఎన్‌హెచ్ఆర్‌సీ (NHRC) ఆగ్రహం వ్యక్తం చేసింది.

Nhrc
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఐబీఎస్ (IBS)లో ర్యాగింగ్‌ ఘటనపై ఎన్‌హెచ్ఆర్‌సీ (NHRC) ఆగ్రహం వ్యక్తం చేసింది. శంకర్‌పల్లిలోని ఐబీఎస్‌లో ర్యాగింగ్‌, దాడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర విద్యాశాఖ, యూజీసీకి ఎన్‌హెచ్ఆర్‌సీ నోటీసులు ఇచ్చింది. ఘటనపై మీడియా కథనాలను సుమోటోగా స్వీకరించినట్లు ఎన్‌హెచ్ఆర్‌సీ పేర్కొంది. ర్యాగింగ్‌ను అరికట్టేందుకు యూజీసీ నిబంధనలు రూపొందించినా ఏమీ మెరుగుపడలేదంటూ ఎన్‌హెచ్ఆర్‌సీ నోటీసుల్లో పేర్కొంది. ర్యాగింగ్ ఘ‌ట‌న‌పై 6 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎస్‌కు ఎన్‌హెచ్ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది.

Updated Date - 2022-11-15T19:55:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising