Padmalaya Studio దగ్గర అభిమానుల తోపులాట... పోలీసుల లాఠీచార్జ్

ABN, First Publish Date - 2022-11-16T12:10:31+05:30

పద్మాలయ స్టూడియో దగ్గర అభిమానుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

Padmalaya Studio దగ్గర అభిమానుల తోపులాట... పోలీసుల లాఠీచార్జ్
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: పద్మాలయ స్టూడియో దగ్గర అభిమానుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అభిమాన హీరో కడచూపు కోసం పెద్దఎత్తున అభిమానులు పద్మాలయ స్టూడియోకు తరలివచ్చారు. అయితే అరగంటకు పైగా అభిమానులను నిలిపివేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లు తోసుకుని లోపలకు వెళ్లేందుకు ఫ్యాన్స్ యత్నించారు. పెద్ద ఎత్తున కృష్ణ అభిమానులు తరలిరావడంతో పోలీసులు నిలువరించలేని పరిస్థితి నెలకొంది. చివరకు అభిమానులను అదుపుచేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో ఒకరు గాయపడ్డారు.

Updated Date - 2022-11-16T12:14:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising