ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Prabhakar: కవిత మాట వినే వ్యక్తినే ఎక్సైజ్ శాఖకు మంత్రిని చేశారు

ABN, First Publish Date - 2022-12-02T15:09:26+05:30

తెలంగాణ ఎక్సైజ్ పాలసీపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్(NVSS.Prabhakar) డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి తెలంగాణ పాలసీకి పోలిక ఉందని తెలిపారు. ఎనిమిది

కవిత మాట వినే వ్యక్తినే..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ ఎక్సైజ్ పాలసీపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్(NVSS.Prabhakar) డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి తెలంగాణ పాలసీకి పోలిక ఉందని తెలిపారు. ఎనిమిది సంవత్సరాల్లో రెండు సార్లు లిక్కర్ పాలసీ మర్చి రెండు సార్లు రేట్లు పెంచారని ఆరోపించారు. ఢిల్లీలో లిక్కర్ సరఫరా చేసిన వారే తెలంగాణలో కూడా సరఫరా చేశారని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి తెలంగాణ లిక్కర్ పాలసీ ఆదర్శమైనదని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ కవిత(mlc kavitha) మాట వినే వ్యక్తినే ఎక్సైజ్ శాఖకు మంత్రిని చేశారని విమర్శించారు. అలాగే చీఫ్ సెక్రటరీ మాటవినే వ్యక్తినే ఎక్సైజ్ కమిషనర్ బాధ్యతలు అప్పజెప్పారని వెల్లడించారు. దళిత బంధు, డబుల్ బెడ్రూం ఇళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపించారు. లబ్దిదారుల ఎంపిక ఎమ్మెల్యేలకు ఇవ్వడంతో అవినీతి పెరిగిపోయిందని ప్రభాకర్ ఆరోపించారు.

Updated Date - 2022-12-02T15:09:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising