ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: ఎర్రగడ్డలో ఫుట్‌ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించిన తలసాని

ABN, First Publish Date - 2022-11-14T10:19:53+05:30

నగరంలోని ఎర్రగడ్డలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఉదయం పర్యటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: నగరంలోని ఎర్రగడ్డలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) సోమవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్మించిన ఫుట్‌ ఓవర్ బ్రిడ్జిను మంత్రి (Telangana Minister) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమ్మద్ అలీ (Mahamud Ali), మేయర్ విజయలక్ష్మి (Vijayalaxmi) పాల్గొన్నారు. రూ. 5 కోట్లతో జీహెచ్ఎంసీ ఫుట్‌ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరిగింది.

Updated Date - 2022-11-14T10:19:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising