ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KTR: డ్రగ్స్‌ టెస్ట్ కోసం నా రక్తం, కిడ్నీ కూడా ఇస్తా

ABN, First Publish Date - 2022-12-20T17:44:05+05:30

డ్రగ్స్ టెస్ట్‌కు నేను రెడీగా ఉన్నాను. డ్రగ్స్‌ టెస్ట్ కోసం నా రక్తం, కిడ్నీ కూడా ఇస్తా. నా రక్తమే కాదు.. కావాలంటే బొచ్చు కూడా పీకిస్తా. క్లీన్‌ చిట్‌తో బయటకు వస్తాను.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల: బీజేపీ నేత బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ (KTR) సవాల్ విసిరారు. ‘‘డ్రగ్స్ టెస్ట్‌కు నేను రెడీగా ఉన్నాను. డ్రగ్స్‌ టెస్ట్ కోసం నా రక్తం, కిడ్నీ కూడా ఇస్తా. నా రక్తమే కాదు.. కావాలంటే బొచ్చు కూడా పీకిస్తా. క్లీన్‌ చిట్‌తో బయటకు వస్తాను. నేను క్లీన్‌ చిట్‌తో బయటకు వచ్చాక కరీంనగర్‌ (Karimnagar) చౌరస్తాలో.. బండి సంజయ్‌ తన చెప్పుతో తాను కొట్టుకోవడానికి సిద్ధమా?... బండి సంజయ్‌ (Bandi Sanjay) అసలు మనిషేనా.. వాడికి ఏమైనా తెలివుందా. రాజకీయంగా ఎదుర్కోలేక మోదీ (Modi) వేటకుక్కలను వదులుతున్నారు. మోదీ.. ఈడీ.. బోడీ ఎవరినైనా రమ్మను. నేను ఇక్కడే ఉంటా.. దమ్ముంటే డాక్టర్‌ను తీసుకురా?.. కరీంనగర్‌కు బండి సంజయ్‌ ఏం చేశాడో చెప్పాలి’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

రాష్ట్రంలో డ్రగ్స్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులు వేడిని పుట్టిస్తున్నాయి. ఈ అంశాలపై స్పందించిన కేటీఆర్ చివాలెత్తిపోయారు. ఓ రేంజ్‌లో బండి సంజయ్‌పై కేటీఆర్ మండిపడ్డారు. బ్లడ్ శాంపిల్స్ కాదు.. వెంట్రుకలు కూడా ఇస్తానని పరుషపదజాలంతో వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపుతున్నాయి.

Updated Date - 2022-12-20T18:12:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising