ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: కామారెడ్డిలో తల్లీబిడ్డల అదృశ్యం

ABN, First Publish Date - 2022-12-05T12:42:13+05:30

జిల్లాలోని భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో ముగ్గురు పిల్లలు సహా తల్లి అదృశ్యం కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: జిల్లాలోని భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో ముగ్గురు పిల్లలు సహా తల్లి అదృశ్యం కలకలం రేపుతోంది. తల్లి ఇర్ఫానా బేగం, ఇద్దరు కుమారులు, ఒక కూతురు కనిపించకుండా పోయారు. రెండు రోజుల క్రితం ఇంట్లో భర్త జావేద్ గొడవపడి పిల్లలతో బయటకు వెళ్లిన ఇర్ఫానా తిరిగి ఇంటికిరాలేదు. దీంతో స్నేహితులు, బంధువులు, చుట్టుపక్కల ఎంత వెతికిన వారి అచూకి లభించలేదు. నలుగురి అదృశ్యంపై భర్త భిక్కనూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-12-05T12:42:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising