Bharat Jodo Yatra: తెలంగాణలో పదోరోజు రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’
ABN, First Publish Date - 2022-11-05T11:25:10+05:30
TS News: రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాదయాత్ర ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ నుంచి రాహుల్ పాదయాత్ర కొనసాగించనున్నారు. ఉదయం 10 గంటలకు దానంపల్లి దగ్గర పాదయాత్రకు బ్రేక్ ఇస్తారు. సాయంత్రం మెదక్ జిల్లా గడిపెద్దాపూర్ దగ్గర కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. అల్లాదుర్గ్ సమీపంలో రాత్రి బస చేయనున్నారు.

Updated Date - 2022-11-05T11:25:13+05:30 IST