ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Trains Cancelled: రేపటి నుంచి పలు రైళ్లు రద్దు.. ట్రైన్ల నంబర్లతో సహా వివరాలివే..!

ABN, First Publish Date - 2023-04-28T19:59:01+05:30

దువ్వాడ రైల్వేస్టేషన్‌ మెయిన్‌ లైన్‌లో ఇంటర్‌ లాకింగ్‌ పనులు చేపడుతున్న నేపథ్యంలో శనివారం నుంచి పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 29 నుంచి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: దువ్వాడ రైల్వేస్టేషన్‌ మెయిన్‌ లైన్‌లో ఇంటర్‌ లాకింగ్‌ పనులు చేపడుతున్న నేపథ్యంలో శనివారం నుంచి పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 29 నుంచి మే ఆరో తేదీ వరకు మచిలీపట్నం-విశాఖ (17219), సికింద్రాబాద్‌-విశాఖ (12784), ఈనెల 30 నుంచి మే ఏడో తేదీ వరకు విశాఖ-రాజమండ్రి పాసింజర్‌ (07467), రాజమండ్రి-విశాఖ పాసింజర్‌ (07468), కాకినాడ-విశాఖ (17267), కాకినాడ-విశాఖ పాసింజర్‌ (17268); విశాఖ-మచిలీపట్నం (17220); విశాఖ-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (17283), మే 5న పూరి-తిరుపతి (17479), తిరుపతి-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (22708), మే 5, 6వ తేదీల్లో తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్‌ (17480), కాచీగూడ-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (12862), మే 6న విశాఖ-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ (22707), విశాఖ-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ (22701), విజయవాడ-విశాఖ (22702), బిలాస్‌పూర్‌-తిరుపతి (17481), సికింద్రాబాద్‌-విశాఖ (22204), మే 6,7 తేదీల్లో విశాఖ-కాచీగూడ ఎక్స్‌ప్రెస్‌ (12861), మే 7న విశాఖ-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ను (22203) రద్దు చేశారు.

Updated Date - 2023-04-28T19:59:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising