ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bandaru Satyanarayana Murthy: ఆధారాలు లేకుండా చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారు..

ABN, First Publish Date - 2023-09-13T20:33:37+05:30

వైసీపీ ప్రభుత్వంపై (Ycp Govt) టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి (Bandaru Satyanarayana Murthy) విమర్శలు గుప్పించారు.

విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వంపై (Ycp Govt) టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి (Bandaru Satyanarayana Murthy) విమర్శలు గుప్పించారు.


"ఆధారాలు లేకుండా చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారు‌. మా అధినాయకుడ్ని లోపలవేసి అదనపు అడ్వకేట్ జనరల్ బుకాయిస్తారా. డాక్యుమెంట్లు ఏమన్నా ఉన్నాయా‌ మీదగ్గర. అవినీతి జరిగి ఉంటే అధికారులను అరెస్ట్ చేయకుండా వదిలేస్తారా. ఒక న్యాయస్ధానం తీర్పు వస్తే సంబరపడ్డం కాదు. ప్రభుత్వాధికారి అయి ఉండి అదనపు అడ్వకేట్ జనరల్ టీవి డిబేట్ లోకి ఎలా వస్తారు. విప్రో సిబ్బంది ముందుకు వచ్చి చంద్రబాబుకు మద్దతుగా వచ్చారు. పార్టీలకు అతీతంగా చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. మాలో నిజాయితీ ఉంది. మీ దగ్గర ఆధారాలు లేవు. సీమెన్స్ సంస్ధ నుంచి కేసు పెట్టించగలరా. విజయసాయి రెడ్డి నీతికబుర్లు ఆడుతున్నారు. విశాఖలో నీవు దోచుకున్న భూములు, కుంభకోణాలు ఎవరికి తెలియవు." అని బండారు విమర్శించారు.

Updated Date - 2023-09-13T20:33:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising