ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేబినెట్ భేటీలో తీసుకోనున్న కీలక నిర్ణయాలు ఇవేనా?

ABN, First Publish Date - 2023-06-07T10:18:40+05:30

నేటి ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. సీపీఎస్ రద్దు చేసి మెరుగైన గారెంటీ పెన్షన్ విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు సవాలక్ష నిబంధనలకు నేడు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఉద్యోగులకు సంబంధించి బకాయిలు వచ్చే ప్రభుత్వంపై నెట్టేయడంతో పాటు పలు కీలక అంశాలకు మంత్రి మండలి ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : నేటి ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. సీపీఎస్ రద్దు చేసి మెరుగైన గారెంటీ పెన్షన్ విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు సవాలక్ష నిబంధనలకు నేడు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఉద్యోగులకు సంబంధించి బకాయిలు వచ్చే ప్రభుత్వంపై నెట్టేయడంతో పాటు పలు కీలక అంశాలకు మంత్రి మండలి ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది. గ్రూప్ వన్, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. విద్యా కానుక, అమ్మఒడి పథకాలపై కేబినెట్‌లో చర్చ జరపనుంది. జూన్, జులైలో అమలు చేసే సంక్షేమ పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రులతో సీఎం చర్చించనున్నారు.

Updated Date - 2023-06-07T10:18:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising