Chandrababu: చంద్రబాబు హెల్త్ బులెటిన్ విడుదల.. ఆయన బరువు 67.5 కిలోలు
ABN, First Publish Date - 2023-10-29T09:56:46+05:30
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) హెల్త్ బులెటిన్‌ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు
- చాలాకాలం తర్వాత హెల్త్ బులెటిన్‌లో వెల్లడి
రాజమహేంద్రవరం, (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) హెల్త్ బులెటిన్‌ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్, సెంట్రల్ జైలు ఆస్పత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ పి.కోమలి విడుదల చేశారు. ఈనెల 28వ తేదీకి సంబంధించిన ఈ హెల్త్ బులెటిన్‌లో బీపీ 120/68, టెంపరేచర్-నార్మల్, పల్స్-73/మినిట్, ఎస్పీవో2- 98 ఆన్ రూమ్ ఎయిర్, రెస్పిరేటరీ రేట్-12/మినిట్, హార్ట్-ఎస్1+, ఎస్2+(ఇతర శబ్ధాలు లేవు), లంగ్స్-క్లియర్, ఫిజికల్ యాక్టివిటీ-గుడ్, బరువు-67.5 కిలోలు అని పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు
Updated Date - 2023-10-29T09:56:46+05:30 IST